Ticker

6/recent/ticker-posts

Diksha App CLEP Online Training programme 02.6.21నుండి 10రోజుల పాటు అన్ని మాడ్యూల్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్నీ వినియోగించుకో వలయును .*



*DIKSHA APP ద్వారా నిర్వహిస్తున్న CLEP Online Training Programme 7.5.21 to 1.6.21 వరకు జరిగింది.*

*ఈ సమయంలో Course లో జాయిన్ కాలేక పోయిన వారికి, జాయిన్ అయి మధ్యలో ఆపేసిన వారికోసం రేపటినుండి అనగా 02.6.21నుండి 10రోజుల పాటు అన్ని మాడ్యూల్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్నీ వినియోగించుకో వలయును .*

*అలాగే ఈ శిక్షణ తరగతులు గురించి మీ అభిప్రాయాలను తెలుపుటకు గూగుల్ ఫారం ఇవ్వబడువుతుంది. మీ అభిప్రాయాలను తెలియ చేయవలసిందిగా దీక్ష స్టేట్ టీం కోరుచున్నద

**CPD COURSE Enrollment direct LINKs given below: * 




 






You can also click on the link in the below image to join the course

 










Post a Comment

0 Comments