Ticker

6/recent/ticker-posts

Live interactive session on Vidya Pravesh Daily routine Art Craft,Play activity


All Primary school Teachers and HMs  are requested to join live interactive session on Vidya Pravesh_ School readiness module  from 10th to 13th of MAY 2023  through DIKSHA you tube channel from 11AM to 12 NooN



నిపుణ భారత్ లో భాగంగా పాఠశాల సంసిద్ధత కు సంబంధించిన *విద్యాప్రవేశ్* మాడ్యూల్ పై దీక్ష యూట్యూబ్ ఛానల్ లో 10 తారీకు నుంచి 13వ తారీకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో  *ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయలు, ప్రధానోపాధ్యాయుల* అందరూ తప్పక పాల్గొనవలసింది గా కోరుతున్నాము.


సమయం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు

Starts from today 11.5.2023

DAY 2 (11.05.2023 ) ATTENDANCE AND FEEDBACK SHEET















Post a Comment

0 Comments