Ticker

6/recent/ticker-posts

Teachers Transfers 2023 Complete Processes of Web councelling

Complete Processes of Web Councelling 


👉 *మొదట ఆన్లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్‌ ను MEOగారికి ఇవ్వాలి. MEO గారు DEO గారికి పంపుతారు.

👉 *DEO గారు ఎన్‌ టైటిల్‌ మెంట్‌ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్‌ లో పొందుపరచడం జరుగుతోంది.

👉 *ఆప్షన్లు ఇవ్వటానికి Transfer కి Apply చెయ్యడానికి ఉపయోగించిన Pasword ని ఉపయోగించాలి .

👉 *ఈ పాస్వర్డ్‌ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి. క్లియర్‌ ఖాళీలు 500 అనుకోండి. 8 ఇయర్స్‌ ఖాళీలు 500 అనుకోండి.

👉 *బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.

👉 *ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్‌ పై నీకు కనిపిస్తాయి.*

👉 *ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్‌ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
👉 *8 ఇయర్స్‌ కంప్లీటెడ్‌ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.

👉 *కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చు .

 👉 *ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.

👉 *Edit ఆప్షన్‌ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.



👉 *నీ యొక్క ఎన్‌ టైటిల్‌ మెంట్‌ పాయింట్స్‌ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా నీకు place allotment జరుగుతుంది.



👉 *కంపల్స్పురీ కాని వారికి వారు ఇచ్చిన ఆప్షన్స్ నందు place Allot అయ్యిన ప్పుడు మాత్రమే, వారి place ఇంకొకరి కి allot అవ్వుతుంది*

👉 *ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్‌ చేస్తుంది.

👉 *ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్‌ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.

👉 *మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్‌(present ప్లేస్‌)కేటాయించబడుతుంది.

 *బదిలీ ఆర్డర్‌ కూడా వెబ్సైట్‌ నుండి డౌన్లోడ్‌ చేసుకోవాలి.




Post a Comment

0 Comments